ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా చేయగలిగే వ్యాపారాలు

 ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా చేయగలిగే వ్యాపారాలు

 Day-1 (Part-2)

1.Fruits and vegetable processing
2. Dairy processing
3. Grain processing
4. Fish and marine processing
5. Meat and poultry processing
6. Bakery and confectionary processing
7. Fat and oil seed processing
8. Spices and plantation processing
9. Minor forest produce processing

 1.Fruits and vegetable processing

 జామ్లు, జెల్లీలు,  జ్యూస్,  సాస్లు, కెచప్లు, సూప్, ఊరగాయలు మరియు చట్నీల తయారీ, Fruit pulp processing, మామిడి తాండ్ర, Dehydrated powders, Dehydrated slices, బంగాళా దుంప, అరటి కాయ, కాకర కాయ చిప్స్, tuti fruiti, ఎండు కొబ్బరి పొడులు, Dried/Roasted/Salted nuts, సగ్గు బియ్యం తయారీ,Chilli flakes, అప్పడాలు, చక్రాలు, చేకోడీలు, అల్లం పొడి, బెల్లం తయారీ, వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి తయారీ, చింతపండు తయారీ, చెక్కెర తయారీ, Chikkis తయారీ, వేరుసెనగ బట్టర్, యెర్ర కారం పొడి, చపాతీ తయారీ. Honey processing,  Cashew nut processing, గోధుమపిండి, గోధుమ రవ్వ, మైదా, ఎండబెట్టిన ఉల్లిపాయ ఫ్లెక్స్ వడియాలు మరియు గొట్టాలు, నూడుల్స్ తయారీ.

 2. Dairy processing

Processing of fluid milk- chilling, standardization, homogenization, pasteurization, cream separation, and packing.
టోన్డ్, డబుల్ టోన్డ్ మరియు స్కిమ్డ్ మిల్క్. పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి, ఘనీకృత పాలు, ఐస్క్రీం, ఖోవా, పనీర్, చీజ్, మజ్జిగ, స్కిమ్డ్ మిల్క్ పౌడర్.

 3. Grain processing

 మొక్కజొన్న ప్రాసెసింగ్:  మొక్కజొన్న పిండి-తడి మిల్లింగ్ మరియు పొడి మిల్లింగ్, మొక్కజొన్న పాప్స్, మొక్కజొన్న సిరప్ తయారీ.

 వరి ప్రాసెసింగ్: మిల్లింగ్ చేయడం, బియ్యం ఉత్పత్తులు- మరమరాలు, అటుకులు, సేమియా తయారీ,
పల్స్ మిల్లింగ్: వేరుశెనగలు, కందులు, పెసలు, మినుములు, అలసందలు, పావురం బఠానీ, పచ్చి బఠాణీ, శుభ్రపరచి, గ్రేడింగ్ చేసి, పాకేయింగ్ చేసి అమ్మటం.
తృణధాన్యాలు-ఆధారిత చిరుతిండి ఆహారాలు- మరియు అల్పాహారం తృణధాన్యాలు పాస్తా మరియు నూడిల్ ఉత్పత్తులు.
చిరు ధాన్యాలు రవ్వ తయారీ మరియు పిండి తయారీ, చిరు ధాన్యాలతో biscuits, రాగి మాల్ట్, వంట నూనెలు తయారుచేసే గానుగ, సుగంధ ద్రవ్యలా ప్రాసెసింగ్, డాల్ మిల్.

 4. Fish and marine processing

Drying of fish - freezing preservation - freezing methods– block frozen, చేపలు మరియు రొయ్యల సాస్, చేప ఊరగాయ, రొయ్య ఊరగాయ.

Comments