ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్.

మిత్రులారా ఈవారం మనం చర్చించుకునే వ్యాపారం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్.

Day-1 (Part-1)

కరోనా కష్టకాలంలో ఔత్సాహిక  పారిశ్రామికవేత్తలను తయారుచేసి వారి ద్వారా వ్యాపారాలు పెట్టించి తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి పెంచడానికి భారత ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ (MOFPI)...ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది.

దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ ఉన్న యువ  పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే ఈ స్కీం ద్వారా యూనిట్స్ ప్రారంభించి వ్యాపారాలు చేయొచ్చు.

అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, తెలంగాణలో తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ లు స్టేట్  నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నాయి.

అయితే ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో డి ఆర్ పి ల ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది.

Comments